ETV Bharat / state

మోదీది హిట్లర్ పాలన : నాగుల్ మీరా - police housing corporation chairman

వైకాపా, భాజపాలు చీకటి ఒప్పందాలతో కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. మోదీ పాలన మరో హిట్లర్ పాలనను తలపిస్తుందని ఎద్దేవా చేశారు.

మోదీది మరో హిట్లర్ పాలన -నాగుల్ మీరా
author img

By

Published : Mar 14, 2019, 8:25 PM IST

వైకాపా, భాజపాలు చీకటి ఒప్పందాలతో కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా ఆరోపించారు. విజయసాయి రెడ్డి మోదీకి, వైకాపాకి మధ్య వారథిలా వ్యవహరిస్తున్నారన్నారు. మైనార్టీలపై భాజపా కక్ష సాధింపు చర్యలు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలన మరో హిట్లర్ పాలనను తలపిస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. జగన్ కు ఓటువేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్​లో ఉండి పాలన చేస్తోన్నారని విమర్శించారు. లోకేశ్ మంగళగిరి నుంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తారన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెదేపా పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ అన్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Near Tula Fara village - 14 March 2019
1. Various of mourners dancing at site of Ethiopia Airways plane crash
2. Various of workers sifting through debris at crash site, bulldozer removing wreckage
3. Pan from people dancing to cordoned-off area with floral tributes, then continue pan to workers sifting through debris
STORYLINE:
Relatives have been wailing and beating their chests at the site of the Ethiopian Airlines crash as others picked through the rubble for any sign of the 157 people who died.
Some family members have expressed frustration with the pace of the investigation and release of information.
While a bulldozer navigates the dusty scene with piles of debris, investigators, searchers and others wander the ground, some with large clear plastic bags. Blue plastic sheeting covers the wreckage of the plane.
People from 35 countries died in Sunday's crash. More families are expected to arrive on Thursday.
France says it will analyse the data from the plane's black box.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.