ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి విమర్శించారు. తనను అక్రమంగా నిర్బంధించడానికి.. కొవిడ్ పాజిటివ్ వచ్చిందంటూ తప్పుడు పత్రాలు చూపించి కుట్ర పన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని దీపక్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. యజమాని పడేస్తేనేం..మీకు నేనున్నాగా..!