కృష్ణాజిల్లా మైలవరంలో పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కోసం దుస్తులు, మాస్కులు, శానిటైజర్లను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే కొనియాడారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదలకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి