బాధ్యత కలిగిన ప్రతిపక్షంలో ఉంటూ చౌకబారు రాజకీయాలు చేయటం దేవినేని ఉమాకే సాధ్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. తనపై అసత్య ప్రచారాలు చేయటం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
అక్రమ కేసులు బనాయించటంలో దేవినేని ఉమా ఆరితేరి...తనపై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనలో ఉన్న తమకు అటువంటి నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: