కరోనా నియంత్రణకు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని మంత్రి పేర్నినాని స్వయంగా ట్రాక్టర్ నడిపి పిచికారి చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండల పరిధీలో 34 గ్రామాల్లో ఈ మందు పిచికారి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు- ప్రభుత్వ సూచనలు పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించొచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: