దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు చేశారు. పోలీసులు ఒప్పుకోరని తెలిసే దీక్షా నాటకమాడారని ఆరోపించారు. దేవినేని ఉమాకు ధైర్యం ఉంటే బహిరంగ చర్చరకు రావాలని సవాల్ విసిరారు. మీడియా సమక్షంలోనే ఇరువురి మేనిఫెస్టో గురించి చర్చిద్దామన్నారు. అనవసరమైన మాటలు చెప్పడమే ఉమ పని అని పేర్కొన్నారు. రాత్రి నుంచి దేవినేని ఉమకు 10 సార్లు ఫోన్ చేసినా.. స్పందించ లేదని తెలిపారు.
ఇదీ చదవండి: దేవినేని ఉమ అరెస్టు.. గొల్లపూడిలో టెన్షన్ టెన్షన్