ETV Bharat / state

గల్లంతైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు - కంచికచర్ల

కృష్ణాజిల్లా కంచికచర్లలో గల్లంతైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రుల బృందం. బాధిత కుటుంబానికి నష్టపరిహారంగా రూ.5 లక్షలు చెల్లిస్తామని ప్రకటన.

గల్లంతైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు
author img

By

Published : Aug 18, 2019, 1:04 PM IST

గల్లంతైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

కృష్ణాజిల్లా కంచికచర్లలో బోటు ప్రమాదంలో గల్లంతైన బాలిక కుటుంబాన్ని మంత్రుల బృందం పరామర్శించింది. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, స్థానిక ఎమ్మెల్యే తో పాటు జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, త్వరలోనే రూ.5 లక్షల పరిహారం చెలిస్తామని వారు తెలిపారు. ఘటనకు కారణమైన సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు.

ఇదీ చూడండి

పొలం దగ్గర నిద్రిస్తున్న వ్యక్తి దారుణహత్య

Intro:నా ఊపిరి..... ప్రకృతితో మొదటి బంధం.... కార్యక్రమం భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలో మావులేటి సోమరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సంస్థ గ్రామదీప్ ఆధ్వర్యంలో ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో నా ఊపిరి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం.

👉 ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుట్టినరోజు నాడు ఒక మొక్కను నాటించి ఆ మొక్కను సంరక్షించాలనేది నాఊపిరి కార్యక్రమం లక్ష్యం.
👉 నాఊపిరి కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో పుట్టినరోజు విద్యార్థులతో మొక్కలు నాటించిన కలెక్టర్ ముత్యాలరాజు

👉 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు , ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు .Body:ఉంగుటూరుConclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.