జులై నాటికి ఆదివాసీలను అడవుల నుంచి ఖాళీ చేయించాలన్న సుప్రీం కోర్టు తీర్పు ఎంతోమంది గిరిజనులకు అన్యాయం చేసేదిగా ఉందని రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఝాన్సీ ఆవేదవ వ్యక్తం చేశారు. విజయవాడలో ఝాన్సీ మీడియాతో మాట్లాడుతూ... అడవిలో నివసించే ఆదివాసీల హక్కును పరిరక్షించాలని, వారిని అడవి నుంచి పంపించే చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: ఆలయంలో చోరీ... సీసీటీవీ రికార్డ్ చేసింది!