ఇది చదవండి 'సీమ ఎత్తిపోతలపై కేంద్రమంత్రికి లేఖ రాయండి'
కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న వివాహిత - la=test krishna dist news
విజయవాడ సింగ్ నగర్ కొత్తరాజరాజేశ్వరి పేటలో కుటుంబ కలహాలతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలి పేరు ప్రభావతి. అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న వివాహిత
ఇది చదవండి 'సీమ ఎత్తిపోతలపై కేంద్రమంత్రికి లేఖ రాయండి'