ETV Bharat / state

హైదరాబాద్ కొంపల్లిలో మార్గదర్శి చింట్​ఫండ్ 107వ శాఖ ప్రారంభం - margadarshi chitfund branch open in kompalli

హైదరాబాద్​లోని కొంపల్లిలో మార్గదర్శి చిట్​ఫండ్ 107వ శాఖను ఎండీ శైలజాకిరణ్​ ప్రారంభించారు. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించడమే సంస్థ ధ్యేయమని ఆమె చెప్పారు. అత్యుత్తమైన సేవలతో 57 ఏళ్లుగా ఖాతాదారుల ఆదరాభిమానాలు పొందుతున్నామని అన్నారు.

హైదరాబాద్ కొంపల్లిలో మార్గదర్శి చింట్​ఫండ్ 107వ శాఖ ప్రారంభం
హైదరాబాద్ కొంపల్లిలో మార్గదర్శి చింట్​ఫండ్ 107వ శాఖ ప్రారంభం
author img

By

Published : Dec 11, 2019, 3:24 PM IST

ఖాతాదారుల సొమ్ముకు భద్రతతోపాటు వారి భవిష్యత్‌ బంగారుమయం చేసేందుకే మార్గదర్శి పనిచేస్తోందని.. సంస్థ ఎండీ శైలజాకిరణ్​ అన్నారు. హైదరాబాద్​లోని కొంపల్లిలో 107వ శాఖను 'ఈనాడు' ఎండీ కిరణ్​తో కలిసి ఆమె ప్రారంభించారు. ఖాతాదారులకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పరిష్కరిస్తామన్నారు. మిగతా సంస్థల కంటే ముందుగానే చిట్టీ డబ్బులు చెల్లిస్తూ... ఆదరాభిమానాలు పొందుతున్నామని చెప్పారు. 57 ఏళ్లుగా ఖాతాదారుల మన్ననలు పొందుతోన్న మార్గదర్శి... కొంపల్లిలో బ్రాంచ్​ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానికులకు అందుబాటులో ఉండాలనే అక్కడ ప్రారంభించినట్లు తెలిపారు.

మార్గదర్శి చింట్​ఫండ్ 107వ శాఖ ప్రారంభం

ఇదీ చూడండి: 'దిశ' కేసులో కీలక సాక్ష్యాలు... దిల్లీకి ఎన్​హెచ్​ఆర్సీ బృందం

TG_HYD_12_11_MARGADARSHI_CHITFUND_BRANCH_OPENING_AB_3182388 రిపోర్టర్‌: శ్రీపతి శ్రీనివాస్‌ NOTE: feed from 3g ( ) ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించడంతో పాటు... వారి భవిష్యత్‌ బంగారుమయం చేయాలనే సదుద్ధేశ్యంతో మార్గదర్శి పనిచేస్తోందని సంస్థ ఎండీ శైలజాకిరణ్‌ అన్నారు. వినియోగదారులకు ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా పరిష్కరించడంతో పాటు మిగితా సంస్థల కంటే ముందుగా కేవలం పది రోజుల్లోనే చిట్టి డబ్బులు చెల్లిస్తూ వారి ఆదరాభిమానాలు పొందుతున్నామని తెలిపారు. కొంపల్లిలో 107వ మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్‌ను ఈనాడు ఎండీ కిరణ్‌, మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ఎండీ శైలజా కిరణ్‌ ప్రారంభించారు. మార్గదర్శి చిట్ ఫండ్ గత 57 ఏళ్లుగా ఖాతాదారుల మన్ననలు పొందుతోందని, మార్గదర్శి 107వ బ్రాంచ్ ను కొంపల్లిలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి ప్రాంత వినియోగదారులకు ఈ బ్రాంచ్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించామని పేర్కొన్నారు.........BYTE బైట్‌: శైలజా కిరణ్‌, మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ఎండీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.