ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు - krishna district crime news updates

కృష్ణా జిల్లా గూడెం మాధవరం గ్రామంలో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

man injured with current shock in gudem madhavaram krishna district
విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
author img

By

Published : Dec 1, 2020, 5:40 PM IST

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం గూడెం మాధవరం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పనుల నిమిత్తం గ్రామానికి వచ్చిన బెజవాడ రాము పనులు చేస్తుండగా... కరెంట్ షాక్​కు గురయ్యాడు. ఈ ఘటనలో రాముకు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు నందిగామకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ఇదీచదవండి.

కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్​ పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.