ETV Bharat / state

మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారికి జరిమానా

మాస్క్ ​లేకుండా బయటకు వచ్చిన వారికి కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు జరిమానాలు విధించారు. అలాగే.. కొవిడ్ పరిణామాలపై అవగాహన కల్పిస్తూ డీఎస్పీ రమేశ్ రెడ్డి మాస్కులు పంచారు.

machilipatnam dsp distributes masks
మాస్క్​లు పంచిన డీఎస్పీ
author img

By

Published : Mar 29, 2021, 5:25 PM IST

మాస్క్ ధరిస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. మచిలీపట్నం డీఎస్పీ రమేశ్ రెడ్డి వాహనదారులు, పాదచారులకు మాస్క్​లు అందజేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్​తో బయటకు రావాలని లేకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారికి మచిలీపట్నం పోలీసులు జరిమానా వసూలు చేశారు.

ఇదీ చదవండి:

ఆ ఎనిమిది రాష్ట్రాల్లోనే 84శాతం కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.