కరోనాను నివారించడానికి అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవటం మంచిదని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కుడిచేతి వాటం వాళ్లు ఎడమ చేతితో, ఎడమచేతి వాటం వాళ్లు కుడిచేతితో తలుపులు తియ్యడంలాంటి పనులు చేయాలని సూచించారు. తద్వారా ఆ చేతిని ముఖానికి తాకడం తగ్గుతుందన్నారు. ఈ చిన్న జాగ్రత్త కొంతవరకు కరోనా బారిన పడకుండా ఆపుతుందన్న లోకేశ్.. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమేనని తెలిపారు. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో ఈ తరహా చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
-
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారు. అందులో ప్రధానమైనది... అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవడం.(1/2) pic.twitter.com/w6Qc6xDkbP
— Lokesh Nara (@naralokesh) March 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారు. అందులో ప్రధానమైనది... అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవడం.(1/2) pic.twitter.com/w6Qc6xDkbP
— Lokesh Nara (@naralokesh) March 28, 2020కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారు. అందులో ప్రధానమైనది... అలవాటైన చేతిని ఎక్కువగా వాడకపోవడం.(1/2) pic.twitter.com/w6Qc6xDkbP
— Lokesh Nara (@naralokesh) March 28, 2020
ఇవీ చదవండి: లాక్డౌన్ వేళ విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం!