తెదేపా సీనియర్ నాయకుడు వేణుగోపాలరాజు పార్థివ దేహానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో వేణుగోపాల్ నివాసానికి వెళ్లిన లోకేశ్... ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వేణుగోపాలరాజు కుటుంబానికి అండగా ఉంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: