కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న మద్యం షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నూజివీడు రోడ్డు బ్రిడ్జి వద్ద ప్రభుత్వ మద్యం దుకాణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 2 లక్షల 80వేలు విలువగల మద్యం మాయమైనట్లు సిబ్బంది తెలిపారు.
ఇవీ చూడండి...