ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు - latest newsof liquor in krishna dst

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వారిని కృష్ణా జిల్లా వీరులపాడు సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.

liquor seized krishna dst virulapadu transporting from the state of Telangana

author img

By

Published : May 16, 2020, 11:42 AM IST

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణా జిల్లా వీరులపాడు ఎస్సై హరిప్రసాద్ పట్టుకున్నారు. దొడ్డదేవరప్పాడు పల్లంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేశారు.

జయంతి గ్రామ శివారులో కారులో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న వ్యక్తులను కంచికచర్ల మండలం గని అత్కూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించి కేసు నమోదు చేశారు కార్ సీజ్ చేశారు.

ఇదీ చూడండి:

ప్యాకేజ్​ రౌండ్-3: వ్యవసాయ రంగంపై నిర్మల ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.