ETV Bharat / state

'ఆ రేషన్ డీలర్​పై.. క్రిమినల్ కేసు పెట్టండి'

విజయవాడ ముత్యాలంపాడు శ్రీనగర్‌కాలనీలో పట్టుబడిన రేషన్‌ బియ్యం దుకాణాన్ని కృష్ణాజిల్లా జాయింట్‌ కలెక్టర్ మాధవీలత, సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర‌ పరిశీలించారు. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని ఈ విధంగా నిల్వ చేసి ఉంచడంపై దుకాణదారుపై జేసీ మండిపడ్డారు. నిందితుడిపై క్రిమినల్‌ కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

Krishna District JC who inspected the ration rice shop seized in Srinagar Colony at vijayawada
శ్రీనగర్‌కాలనీలో పట్టుబడిన రేషన్‌ బియ్యం దుకాణాన్ని పరిశీలించిన కృష్ణా జిల్లా జేసీ
author img

By

Published : Oct 7, 2020, 5:24 PM IST

విజయవాడ ముత్యాలంపాడు శ్రీనగర్‌కాలనీలో పట్టుబడిన రేషన్‌ బియ్యం దుకాణాన్ని కృష్ణాజిల్లా జాయింట్‌ కలెక్టర్ మాధవీలత, సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర‌ పరిశీలించారు. భారీ మొత్తంలో రేషన్‌ బియ్యం నిల్వ చేసి ఉంచడాన్ని చూసి జాయింట్‌ కలెక్టర్‌ రేషన్‌ దుకాణదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని ఈ విధంగా నిల్వ చేసి ఉంచడంపై మండిపడ్డారు. డీలర్​పై క్రిమినల్‌ కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ కాలంలో ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంటే... ఇలా మాఫియాలకు పాల్పడేవారిని సహించేది లేదన్నారు. పీడియాక్ట్‌ కేసు పెట్టడానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అభివృద్ధికి దూరంగా చిన్ననీటి వనరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.