ETV Bharat / state

రెడ్​జోన్ ప్రకటించిన ప్రాంతాల్లో కొవిడ్-19 పరీక్షలు - Kovid-19 tests areas declared by the Red Zone

రెడ్ జోన్ ప్రకటించిన నూజివీడు మున్సిపాలిటిలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు మంగళవారం ఉదయం 10 గంటలకు కొవిడ్-19 పరీక్షలు చేయనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు.

Kovid-19 tests areas declared by the Red Zone
రెడ్​జోన్ ప్రకటించిన ప్రాంతాల్లో కొవిడ్-19 పరీక్షలు
author img

By

Published : Apr 13, 2020, 2:58 PM IST

కృష్ణా జిల్లా నూజివీడులో రెడ్​జోన్ ప్రకటించిన ప్రాంతాల ప్రజలందరికీ మంగళవారం ఉచితంగా బీ ఫార్మసీ కళాశాలలో కొవిడ్-19 పరీక్షలు చేయనున్నారు. నమునాలను సేకరించి పరీక్ష కేంద్రాలకు పంపుతామని సబ్ కలెక్టర్ తెలిపారు. వీటి ఫలితాలు రెండు, మూడు రోజుల్లో తెలపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వృద్ధులతో పాటు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేసుకోవాలని కోరారు. పరీక్షలలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే త్వరలోనే రెడ్​జోన్ తీసివేసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇదీ చూడండి:పుత్రక్షోభ.. మార్చింది సేవామూర్తిగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.