ఈ నెల 3, 4 తేదీల్లో కృష్ణాజిల్లా కొండపల్లి కోటలో ఉత్సవాలు జరగనున్నాయి. కొండపల్లి చరిత్రను వివరించేలా త్రీడీ ప్రొజక్షన్ మ్యాపింగ్ ద్వారా రోజూ 2 షోలు ప్రదర్శించనున్నారు.
kondapalli-kota-
By
Published : Feb 2, 2019, 9:14 AM IST
|
Updated : Feb 4, 2019, 5:26 PM IST
kondapalli-kota
కృష్ణాజిల్లాలోని పచ్చని కొండల మధ్య ఉన్న కొండపల్లి కోట ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 3,4 తేదీల్లో జరిగే వేడుకలకు శరవేగంగా సిద్ధమవుతోంది. ప్రముఖ పర్యటక ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పురావస్తు, ప్రదర్శన శాలల కమిషనర్ జి.వాణిమోహన్ తెలిపారు. రాజుల చిత్రాలతో గ్యాలరీని ఆకర్షణగా తీర్చిదిద్దామని చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ను రాజుల ఫోటోపై ఉంచితే- ఆ రాజు పరిపాలించిన కాలం ప్రత్యేకతలు అతని మాటల్లోనే వినిపించేలా అత్యాధునిక సాంకేతిక కల్పించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కార్యక్రమం ఉంటుందని చెప్పారు. కొండపల్లి చరిత్రను వివరించేలా త్రీడీ ప్రొజక్షన్ మ్యాపింగ్ ద్వారా రోజు 30 నిమిషాల నిడివిలో రెండు షోలు ప్రదర్శించనున్నారు.

AP Video Delivery Log - 1700 GMT News Friday, 1 February, 2019 Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product. AP-APTN-1655: Vatican Nun Abuse AP Clients Only 4194017 Vatican magazine ed. on alleged nun abuse AP-APTN-1643: US TX Zoo Super Bowl Must Credit Dallas Zoo 4194013 Zoo's baby gorilla predicts Rams' Super Bowl win AP-APTN-1642: France Polish Meat News Usage Only Until 7gmt Saturday Feb 2, 2019, On Screen CNews logo obligatory 4194011 Ag Min: Importing polish meat illegally slaughtered is "fraud" AP-APTN-1638: Brazil Dam Collapse AP Clients Only/Must On Screen Courtesy Band TV 4194010 Moment of dam collapse in Brazil released on video AP-APTN-1626: US White House Conway AP Clients Only 4194009 WH: Trump, Pelosi remain far apart on border wall AP-APTN-1626: US Pompeo INF Treaty AP Clients Only 4194008 US puts onus of INF treaty withdrawal on Russia AP-APTN-1614: UK Royals AP Clients Only 4194006 Duke and Duchess of Sussex visit Bristol AP-APTN-1603: France Legrand Funeral AP Clients Only 4193995 Funeral of French Oscar-winning composer Legrand AP-APTN-1542: Romania Hunt 2 AP Clients Only 4194002 British Foreign Secretary meets Romanian prime minister AP-APTN-1535: Hong Kong Transgender No Access Hong Kong 4193998 Three transgender men lose bid to be legally as male AP-APTN-1532: Germany Merkel AP Clients Only 4193997 Merkel hoping to revive talks with Russia AP-APTN-1511: Belgium NATO INF AP Clients Only 4193994 NATO emails show effort to bring Russia in line with INF AP-APTN-1510: West Bank Clashes AP Clients Only 4193993 Palestinians clash with Israeli forces in West Bank AP-APTN-1501: Spain Catalan President AP Clients Only 4193990 Torra urges international scrutiny of trial of Catalan activists To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org