ETV Bharat / state

బందరులో లడ్డూలు పంచుకునేది మేమే: కొల్లు రవీంద్ర - కొల్లు రవీంద్ర

“ మంత్రిగా నా నియోజకవర్గానికి ఏం చేయగలనో చేశా. మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించడం గర్వంగా ఉంది. నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఐకాన్​గా మార్చా. ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో ఉన్నా.”- కొల్లు రవీంద్ర

మచీలిపట్నం ప్రగతి నివేదిక విడుదల: కొల్లు రవీంద్ర
author img

By

Published : Apr 4, 2019, 11:04 AM IST

Updated : Apr 4, 2019, 3:11 PM IST

మచీలిపట్నం ప్రగతి నివేదిక విడుదల: కొల్లు రవీంద్ర
కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో 2వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని చెప్పుకొచ్చారు తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర. ఐదేళ్లు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నివేదికను ఆయన ప్రకటించారు. మచిలీపట్నం పోర్టు ఏర్పాటుతో... భవిష్యత్​లో వలసలు ఉండవని కొల్లు రవీంద్ర తెలిపారు. సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిలోనూ వెలుగులు నింపామన్న రవీంద్ర మరోసారి గెలిపిస్తే అభివృద్ధి కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.

చేసిన అభివృద్ధి:

  • సుమారు రూ. 2వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు

  • బందరులో జీ ప్లస్ త్రీ అపార్టుమెంట్ల ద్వారా 6,400మందికి ఇళ్ల నిర్మాణం

  • రూ.5కోట్లతో చిలకలపూడి,వాడపాలెంలలో సబ్​స్టేషన్ల నిర్మాణం

  • రూ. 15 కోట్లతో 8,693 మరుగుదొడ్ల నిర్మాణం

  • ఐదేళ్లలో 8 మంచి నీటి రిజర్వాయర్లు నిర్మించి లక్షా 80వేలమందికి నీటి సరఫరా

  • రూ.13 కోట్లతో నూతన ఆస్పత్రి భవనాల నిర్మాణం

  • రూ.161.38కోట్లతో భవానీపురం, నారాయణపురం, చిన్నాపురం వంతెనల నిర్మాణం

  • కృష్ణా విశ్వవిద్యాలయంలో రూ.90కోట్లతో శాశ్వత భవనాల నిర్మాణం

  • రూ.39 కోట్లతో 21వేల మంది రైతులకు రుణమాఫీ

  • రైతుబీమా, పసుపు-కుంకుమ, భరోసా పింఛన్ల అమలు

Intro:ap_rjy_04_03_prathipadu_tdp_varupula_raja_one

Body:ap_rjy_04_03_prathipadu_tdp_varupulMa_raja_one

Conclusion:
Last Updated : Apr 4, 2019, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.