రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెదేపా అధినేత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చటం కోసమే...ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తానంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతూ..వ్యక్తుల ప్రయోజనం కోసం పని చేయటం సరికాదన్నారు.
ఇదీచదవండి
రామతీర్థం ఘటనకు బాధ్యత వహించి అశోక్ గజపతి రాజీనామా చేయాలి : విజయసాయి