ETV Bharat / state

'తెదేపాలో ప్రతీ కార్యకర్త ఒక పులిలాంటి వాడు'

కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటనలో భాగంగా జరిగిన నియోజకవర్గాల వారీ సమావేశంలో ఎంపీ కేశినేని నాని మాట్లాడారు.

'తెదేపాలో ప్రతీ కార్యకర్త ఒక పులిలాంటి వాడు'
author img

By

Published : Oct 30, 2019, 6:35 AM IST

స్థానిక సంస్థల ఎన్నికల నుంచే తెదేపా గెలుపు ప్రారంభం అవుతుందని నియోజకవర్గాల వారీ సమావేశంలో ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. జగన్ ఒక్క అవకాశం మాత్రమే అడిగారని.. ఆయన కోరిక మేరకు ప్రజలు అవకాశం ఇచ్చారని తెలిపారు. 5 నెలల్లోనే జగన్ పనితీరు అర్థం అయిపోయిందన్నారు. తెదేపాలో ప్రతీ కార్యకర్త ఒక పులిలాంటి వాడన్న నాని... కేసులకు, రౌడీయిజానికి, ఫ్యాక్షనిజానికి భయపడరని తేల్చి చెప్పారు. ఇబ్బందులు, బాధలనేవి మాములేనని... దమ్ముతో అధిగమించేవాడే తెదేపా కార్యకర్త అని అన్నారు. బుర్ర ఉన్నవాళ్లేవరూ... చంద్రబాబు అభివృద్ధి పనులు ఆపరని.. ప్రభుత్వం తెలివితక్కువ చర్యలతో అభివృద్ధిని ఆపేశారని కేశినేని నాని విమర్శించారు.

ఇదీ చదవండి :

'ప్రజలు, పార్టీ అండగా ఉంది..భయమెందుకు!'

Intro:AP_VJA_27_23_MP_KESINENI_NANI_ELECTION_CAMPAIGN_737_G8

నేర చరిత్ర కలిగిన ఒక వ్యక్తి , 31 కేసుల్లో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవడం సభ్య సమాజానికి సిగ్గుచేటని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉండదగ్గ వ్యక్తులు కాదని పేర్కొన్నారు. విజయవాడ 14 వ డివిజన్ లో ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ తో కలిసి కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులు కలిసి ఓట్లు అభ్యర్థించారు. మహిళలు హారతి పట్టి నుదుటన తిలకం దిద్దారు. అనంతరం కేశినేని నాని, గద్దె రామ్మోహన్ సైకిల్ తొక్కుతూ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈడీ కేసులో అనేక కుంభకోణాల్లో ఉన్న వ్యక్తిని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని అతనికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

బైట్1........... కేశినేని నాని విజయవాడ ఎంపీ
బైట్2............ గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు నియోజకవర్గం

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648.

Body:ఎంపీ కేశినేని నాని గద్దె రామ్మోహన్ ప్రచారం

Conclusion:ఎంపీ కేసినేని నాని గద్దె రామ్మోహన్ ప్రచారం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.