కృష్ణాజిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల జాబ్ మేళా నిర్వహించారు. విభిన్న ప్రతిభ వంతుల టీజీ , వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రెడ్డిస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంపికయిన వారికి రెండు నెలలు ఉచిత శిక్షణతో పాటుగా వసతి, భోజన సదుపాయాలు, గుర్తింపు పొందిన వివిధ ప్రైవేటు మరియు కార్పొరేట్ సెంటర్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి