తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా అధినేత ఆయురారోగ్యాలతో జీవించాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్ధిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబుకు ప్రత్యేక స్థానముందని పవన్ అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుకి పవన్ జన్మదిన శుభాకాంక్షలు - janasena President Latest News
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
చంద్రబాబు గారూ.. మీకు జన్మదిన శుభాకాంక్షలు : పవన్