కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "జగనన్న విద్యా కానుక" ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. జగనన్న విద్యా కానుక ద్వారా అందజేసిన యూనిఫామ్‌ను ధరించి విద్యార్థులు సందడి చేశారు.
ఇదీ చూడండి.