ETV Bharat / state

నిమిషం నిబంధన... ఓటేయకుండా వెనక్కి

author img

By

Published : Mar 10, 2021, 7:09 PM IST

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 42వ డివిజన్ పోలింగ్ కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా రావటంతో ఓ మహిళను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ మహిళ ఇంటిబాట పట్టింది.

నిమిషం నిబంధన... ఓటేయకుండా వెనక్కి
నిమిషం నిబంధన... ఓటేయకుండా వెనక్కి

ఒక్క నిమిషం నిబంధన పరీక్షలకే కాదు.. ఓటు వేసేందుకు కూడా అంటూ అధికారులు ఓ మహిళా ఓటరును వెనక్కు పంపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 42వ డివిజన్ పోలింగ్ కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా రావటంతో ఓటు వేసేందుకు అనుమతించలేదు. దీంతో ఆ మహిళ నిరాశగా వెనుతిరిగింది.

ఇవీ చదవండి

కృష్ణా జిల్లాలో వైకాపా, జనసేన వర్గీయుల మధ్య తోపులాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.