ETV Bharat / state

అక్రమ ఇసుక రవాణా.... అడ్డుకున్న పోలీసులు - కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం విపరింతపాడు

అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం విపరింతపాడులో  జరిగింది.

కృష్ణాజిల్లాలో అడ్డుకున్న ఇసుక లారీలు
author img

By

Published : Sep 27, 2019, 12:38 PM IST

కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం విపరింతపాడు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 3ఇసుక లారీలను...లోడింగ్ కోసం వచ్చిన లారీలను పోలీసులు పట్టుకున్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అక్రమ ఇసుక రవాణా.... అడ్డుకున్న పోలీసులు

ఇదీ చూడండి

అప్పటి విధానాలే... మళ్లీ ఇప్పుడు అమలు!

Intro:ap_knl_11_27_maji_manthri_visit_avbb_ap10056
కర్నూలు జిల్లా కోడుమూరు నియెజకవర్గ తెలుగు దేశం పార్టి ఇంచార్జీ డి. విఘ్ణవర్దన్ రెడ్డి ని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు పరామర్శించారు. రెండురోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ కేసులో విఘ్ణవర్దన్ రెడ్డి ని అరెస్టు చేసి జిల్లా జైలులో రిమాండ్ కు తరలించారు. తెదేపా నాయకులు జైలు కి వెళ్లి విఘ్ణ వర్దన్ రెడ్డి ని పరామర్శించారు. ఈసందర్బంగా విఘ్ణ అనుచరులు సమస్యలను తెదేపా నాయకులకు తెలిపారు.
బైట్. విఘ్ణవర్దన్ రెడ్డి. అనుచరులు

Body:ap_knl_11_27_maji_manthri_visit_avbb_ap10056

Conclusion:ap_knl_11_27_maji_manthri_visit_avbb_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.