ETV Bharat / state

చేపల పెంపకందారులతో వ్యవసాయ పరిశోధన మండలి సమావేశం - krishna

నందివాడలో చేపల పెంపకందారులతో భారత వ్యవసాయ పరిశోధన మండలి పర్యవేక్షణ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు.

అధికారులు
author img

By

Published : Aug 23, 2019, 4:16 PM IST

చేపలపెంపకందారులతో వ్యవసాయ పరిశోధన మండలి సమావేశం

భారత వ్యవసాయ పరిశోధన మండలి పర్యవేక్షణ కమిటీ కృష్ణాజిల్లా నందివాడ మండలంలో చేపల రైతులతో సమావేశమయ్యారు. చేపల చెరువులలో రైతులు అనుసరిస్తున్న విధానాలపై ఆరా తీశారు. ఆక్వా రంగంలో రైతులు అవలంబిస్తున్న విధానాలపై కమిటీ సభ్యులు, శాస్త్రవేత్తలు ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి.

మసకబారిన ద్వీపం... పునరుద్ధరణకు పట్టెను సమయం....

Intro:AP_ONG_51_23_VINAYAKA_PRATHIMALUAV_AP10136

గ్రామాలలోప్రతిష్టించేందుకుతరలింపుకుసిద్దమైనవినాయకమయ్య ప్రతిమలు.

ప్రకాశంజిల్లా నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో వినాయక విగ్రహాలు చుట్టుపక్కలగ్రామాలకు తీసుకెళ్లి పూజలు నిర్వహించేందుకు గణపతి ప్రతిమలు ముస్తాబయ్యాయి. వినాయకచవితి దగ్గరపడుతుండటంతో గణపతి బొమ్మలను వివిధ ఆకృతులలో తయారుచేసి వాటికి అందమైన రంగులు వేసి ముస్తాబుచేసి అమ్మకానికి అంగట్లో వుంచారు.

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.