ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండి తరిమికొట్టాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఏప్రిల్ 14 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.
ఇళ్లకే పరిమితం అవ్వండి... కరోనాని జయించండి: బాలకృష్ణ - హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ వార్తలు
కరోనా నుంచి రక్షించుకోవాలంటే అందరం ఇళ్లకే పరిమితం కావాలని ప్రముఖ సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణకు పనిచేస్తున్న వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన బాలకృష్ణ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండి తరిమికొట్టాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఏప్రిల్ 14 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.
ఇదీ చదవండి: కాలుతో నొక్కితే చేతిలో నీళ్లు వచ్చేస్తాయ్!
Last Updated : Apr 4, 2020, 7:19 AM IST