ETV Bharat / state

హైకోర్టు బార్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తం..ఒకరికి గాయాలు - VIjayawada High court latest News

బార్ అసోసియేషన్ సభ్యుల సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. న్యాయవాదుల మధ్య చర్చలు వాడీవేడీగా మారి తోపులాటకు దారితీయడంతో బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ ‌కుమార్​ గాయాలపాలయ్యారు.

హైకోర్టు బార్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తం.. సభ్యుడికి గాయాలు
హైకోర్టు బార్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తం.. సభ్యుడికి గాయాలు
author img

By

Published : Apr 8, 2021, 6:20 PM IST

Updated : Apr 8, 2021, 11:00 PM IST

విజయవాడలోని హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భేటీలో న్యాయవాదుల మధ్య చర్చలు ఉద్రిక్తంగా మారి.. తోపులాటకు దారి తీసింది. ఈ ఘర్షణలో బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్ ‌కుమార్‌కు గాయాలయ్యాయి.

హైకోర్టు బార్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తం..ఒకరికి గాయాలు

ఇవీ చూడండి

: పరిషత్ ఫైట్: మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్‌

Last Updated : Apr 8, 2021, 11:00 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.