కృష్ణాజిల్లాలో మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వత్సవాయి మండలం లింగాల వద్ద వంతెనపై రాకపోకలను పోలీస్, రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. దీంతో రహదారిపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు... నిలిచిన రాకపోకలు - krishna district latest news
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు మున్నెేరుకు పోటెత్తింది. దీంతో వత్సవాయి మండలం లింగాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.
![ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు... నిలిచిన రాకపోకలు heavy water flow in munneru stream in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8426191-293-8426191-1597461131002.jpg?imwidth=3840)
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు