విజయవాడలో భారీగా హవాలా నగదు, నగలు పట్టుబడ్డాయి. విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తున్న రూ.40 లక్షల నగదు, రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా నగదు తరలిస్తున్న హరిబాబు, బాలాజీ, మణిదీప్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: CM Jagan Review: 'బ్లాక్ ఫంగస్ నివారణ ఇంజక్షన్లు, మందులు ఎక్కడున్నా సేకరించాలి'