ETV Bharat / state

భారీగా గుట్కా, గంజాయి పట్టివేత... గ్రామవాలంటీర్ సహా మరో వ్యక్తి అరెస్ట్ - news updates in penuganchiprolu

పెనుగంచిప్రోలు మండలం శివపురం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ అక్రమంగా గుట్కా ప్యాకెట్లును, గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. నిందితుడు నుంచి 13 లక్షలు విలువచేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అతనితో పాటుగా మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

భారీగా గుట్కా, గంజాయి పట్టివేత...  గ్రామవాలంటీర్ సహా మరో వ్యక్తి అరెస్ట్

author img

By

Published : Nov 2, 2020, 2:05 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో రూ 13 లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లను, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. పెనుగంచిప్రోలు మండలం శివపురం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ నాగబాబు గుట్కా వ్యాపారం చేస్తుండగా పట్టుబడ్డాడు. పోలీసులు అతడిని విచారించగా నందిగామలో సరుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఈ మేరకు నందిగామలో బచ్చు వెంకట రామలింగేశ్వరరావు అలియాస్ శివ దుకాణంపై దాడి చేసి... అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయితో పాటుగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో గ్రామవాలంటీర్ నాగబాబుతో పాటు శివ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. త్వరలో వారిని అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు.

ఇవీ చదవండి

జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకర ప్రాంతాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.