కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం రావిరాల గ్రామంలో ఉత్సాహం ఉప్పొంగింది. తాత్వికులు గెంటేల వెంకటరమణ, వసంతలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో 20 ఏళ్లుగా ప్రతి ఏటా చేపట్టే గ్రామోత్సవాన్ని ఈ సారీ ఘనంగా నిర్వహించారు. శ్రీ శివానంద గురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... ఏటా నైతిక విలువల దీక్ష చేపడతారు. దీక్ష ముగింపు సందర్భంగా గ్రామోత్సవాలను నిర్వహించారు.
ఇదీ చదవండి: