జల సంరక్షణ, నీటిని పొదుపు చేయటం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని గ్రామీణ వాలంటీర్లకు జన శక్తి అభియాన్ ఎంపీడీవో పార్థసారథి సూచించారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు.జాయింట్ కలెక్టర్ మోహన్ కుమార్, ఐఏఎస్ అధికారులు బి.శ్రీనివాస్, వివేక్ హోమర్ కలబంద ఈ సదస్సులో పాల్గొన్నారు.
గ్రామవాలంటీర్లకు అవగాహన సదస్సు - undefined
గ్రామ వాలంటీర్లకు శిక్షణ తరగతుల్లో భాగంగా జల సంరక్షణ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
గ్రామవాలంటీర్లకు నీటి సంరక్షణపై అవగాహన సదస్సు
జల సంరక్షణ, నీటిని పొదుపు చేయటం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని గ్రామీణ వాలంటీర్లకు జన శక్తి అభియాన్ ఎంపీడీవో పార్థసారథి సూచించారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు.జాయింట్ కలెక్టర్ మోహన్ కుమార్, ఐఏఎస్ అధికారులు బి.శ్రీనివాస్, వివేక్ హోమర్ కలబంద ఈ సదస్సులో పాల్గొన్నారు.
sample description