ETV Bharat / state

ఆ విద్యార్థిలోని తెగువ, ధైర్యం, బాధ్యత భేష్ : తెలంగాణ గవర్నర్ - Telangana governor

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ ఎనిమిదో తరగతి విద్యార్థి శివని అభినందించారు. విద్యార్థి తన నివాసానికి సమీపంలో 40 ఏళ్ల వేపచేట్టును నరికివేసిన ఓ వ్యక్తిపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సామాజిక బాధ్యతగా శివ స్పందించినందుకు గవర్నర్ ఈ సందర్భంగా మెచ్చుకున్నారు.

ఆ విద్యార్థి తెగువ, ధైర్యం భేష్ : తెలంగాణ గవర్నర్

author img

By

Published : Feb 14, 2021, 3:48 AM IST

ఓ భారీ చెట్టును నరికివేయడం పట్ల స్పందించిన ఓ విద్యార్థి అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటన హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్​లో చోటు చేసుకుంది. ఫలితంగా ఎనిమిదో తరగతి విద్యార్థి శివని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశంసలు కురిపించారు. శివ తన నివాసం సమీపంలోనే 40 ఏళ్ల వయసున్న ఓ వేప చెట్టును ఓ వ్యక్తి నరికివేశాడు.

గమనించిన విద్యార్థి శివ టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫలితంగా అధికారులు చెట్టు నరికిన వ్యక్తికి 62 వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా గ్రీన్‌ బ్రిగేడియర్‌ శివను గవర్నర్ తమిళిసై‌ రాజ్‌భవన్‌కు పిలిపించి అభినందించారు.

ఆ విద్యార్థి తెగువ, ధైర్యం భేష్ : తెలంగాణ గవర్నర్
ఆ విద్యార్థి తెగువ, ధైర్యం భేష్ : తెలంగాణ గవర్నర్

ఇదీ చూడండి : మరోసారి మాన‌వ‌త్వం చాటుకున్న మంత్రి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.