ETV Bharat / state

శాసన సభ, మండలి సమావేశాలు ప్రోరోగ్​ చేస్తూ.. గవర్నర్​ నిర్ణయం - assembly council prorog latest news update

శాసన సభ, శాసన మండలి సమావేశాలను ముగిస్తూ గవర్నర్​ బిశ్వభూషణ్​​ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల ఏడు నుంచి సమావేశాలు ప్రోరోగ్​ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

assembly council prorog
సమావేశాలు ప్రోరోగ్​ చేస్తూ గవర్నర్​ నిర్ణయం
author img

By

Published : Jul 8, 2020, 9:37 PM IST

శాసన సభ, శాసన మండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 7 నుంచి ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపారు. శాసన సభ, మండలి సమావేశాలు నిరవధిక వాయిదా పడిన తర్వాత నిబంధనల ప్రకారం ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు గవర్నర్ సమావేశాలు ముగిసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఇవీ చూడండి...: స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.