సమాజం వాస్తుశిల్పులు ఉపాధ్యాయులని... భారతావని నిర్మాణంలో వారి భూమిక ఎంచదగినదని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో పయనించలేదని పేర్కొన్నారు. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గవర్నర్ హరిచందన్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు తన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి