ETV Bharat / state

ఉల్లిపాలెం-భవానీపురం వంతెనకు తెదేపా మాజీ ఎమ్మెల్యే పేరు - ఉల్లిపాలెం భవానీపురం వంతెనకు అంబటి బ్రాహ్మణయ్య పేరు

మంత్రి పేర్ని, ఎమ్మెల్యే రమేష్ బాబు సిఫార్సుల మేరకు.. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్మించిన వంతెనకు ప్రభుత్వం తెదేపా నేత పేరు పెట్టింది. ఉల్లిపాలెం - భవానీపురం మధ్య కృష్ణానదిపై నిర్మించిన వంతెనకు.. అంబటి బ్రాహ్మణయ్య పేరును ఖరారు చేసింది.

ullipalem bhavanipuram bridge, ullipalem bridge named with ambati brahmanaiah
ఉల్లిపాలెం భవానీపురం వంతెన, ఉల్లిపాలెం వంతెనకు అంబటి బ్రాహ్మణయ్య పేరు
author img

By

Published : Apr 23, 2021, 8:07 PM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఉల్లిపాలెం - భవానీపురం మధ్య కృష్ణానదిపై నిర్మించిన వంతెనకు అంబటి బ్రాహ్మణయ్య పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈమేరకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. క్యాంప్ బెల్ కెనాల్ బ్రాంచ్‌పై నిర్మించిన ఈ వారధికి తెదేపా మాజీ ఎమ్మెల్యే అంబటి పేరు పెట్టాలని.. మంత్రి పేర్ని, ఎమ్మెల్యే రమేష్ బాబు సిఫార్సు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దు.. మూర్ఖపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.