కృష్ణా జిల్లా చల్లపల్లిలో స్ల్పెండర్ సిటీ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రభుత్వ ఉద్యోగిని మృతి చెందింది. మధ్యలోనే లిఫ్ట్ తెరుచుకోవటంతో ప్రమాదం జరిగిందని...అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. గుంతలో పడిన మహిళ చనిపోయినట్టు చెప్పారు. నిర్వహణ సరిగా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: