కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ గేటు వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ గరుడ బస్సు సాంకేతిక లోపంతో ఆగిపోయింది. కీసర టోల్ గేటు వద్ద బస్సు రెండోసారి ఆగిపోవటంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
ఇదీ చూడండి'3 రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు'