దిల్లీ దీక్షకు మద్దతుగా గన్నవరంలో బైక్ ర్యాలీ - తెదేపా
దిల్లీ ధర్మపోరాట దీక్ష విజయవంతం కావాలని కృష్ణాజిల్లా గన్నవరం తెదేపా కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి దావాజీగూడెం గాంధీబొమ్మ వరకు నిరసన చేపట్టారు.
Intro:AP_VJA_40_10_DELHI_MEETING_BIKE_RALLY_C8 యాంకర్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ దేశరాజధాని ఢిల్లీ ధర్మపోరాట దీక్ష విజయవంతం కావాలని కృష్ణాజిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ద్విచక్రవాహనం ర్యాలీ చేపట్టారు. టిడిపి నాయకులు పడమట సురేష్ ఆధ్వర్యంలో యువకులు , పార్టీ నాయకుల ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా దావాజీగూడెం గాంధీబోమ్మ కూడలి వరకు ర్యాలీ గా వెళ్లారు. అనంతరం నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దింతో ఎన్టీఆర్ పశువైద్య కళాశాల , విమానశ్రం ప్రధాన ద్వారం వద్ద టిఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మంనాయుడు , ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ గుంటూరు పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయం తిరిగి వస్తుండగా నల్ల బెలూన్లు , నల్ల కుండలతో నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రజలను నమ్మించి నట్టేటా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Body:REPORTER : K. SRIDHAR, GANNAVARAM , KRISHNA DISTRICT.
Conclusion:KIT NUMBER : 781. PH : 9013598093
Body:REPORTER : K. SRIDHAR, GANNAVARAM , KRISHNA DISTRICT.
Conclusion:KIT NUMBER : 781. PH : 9013598093