ETV Bharat / state

193 కేజీల గంజాయి స్వాధీనం... ప్రధాన నిందితుడు అరెస్ట్​ - ganjai caught by nandigama police

జొన్నలగడ్డ చెక్​పోస్ట్​ వద్ద వాహనంలో తరలిస్తున్న గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 193 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ganjai smugglar arrest by nandigama police in krishna district
రూ. 36 వేల అక్రమ గంజాయిని పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Aug 28, 2020, 8:14 PM IST

నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్​పోస్ట్​ వద్ద అక్రమంగా గంజాయ తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 193 కేజీల గంజాయి, ఓ కారు, రూ. 36 వేల నగదు, ఐదు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా అక్రమ రవాణాకు సంబంధించిన ప్రధాన ముద్దాయిని అరెస్ట్​ చేశారు. ఇతను బీదర్​కి చెందిన ఎస్​. భీమాగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తిని శుక్రవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి :

బ్రహ్మంగారిమఠంలో గుట్కా ప్యాకెట్లు పట్టివేత.. ముగ్గురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.