కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 102 కిలోల గంజాయి ఆత్కూరు పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ. 2,200 స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 5 లక్షల ఉంటుందని విజయవాడ తూర్పు ఏసీపీ రమేష్ తెలిపారు.
ఇదీ చూడండి: టపాసులు తిని మరో గజరాజు మృతి!