ETV Bharat / state

కంటికచర్లలో 50 కేజీల గంజాయి స్వాధీనం - seiz

కృష్ణాజిల్లా కంచికచర్లలో పోలీసులు 50 కేజీల గంజాయిని పట్టుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్​కు బొలెరో వాహనంలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.

ganja-seized-at-krishna-dist
author img

By

Published : Aug 20, 2019, 8:40 AM IST

కంటికచర్లలో 50 కేజీల గంజాయి స్వాధీనం

యువత ప్రాణాలతో చెలగాటమాడే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కంచికచర్ల పోలీసులు అడ్డుకట్ట వేశారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్​గేట్ వద్ద ...వైజాగ్ నుంచి హైదరాబాద్ బొలెరో వాహనంలో అర్ధరాత్రి తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు లక్ష రూపాయల ఉంటుందని అంచనా! సురేంద్ర కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Intro:Ap_cdp_50-1_20_mudirina_stala_vivaadam_Av_c7
కడప జిల్లా రాజంపేట మండలం భువనగిరి పల్లి లో గత ఏడాది కాలంగా కొనసాగుతున్న స్థల వివాదం ముదిరి పాకాన పడింది వంక పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి కంచి వేయడం చెట్లు నాటడం పైపులు వేసుకోవడం మోటర్ బి కోసం ప్రయత్నించడం వల్ల వర్షం వస్తే గ్రామ పరిస్థితి ఏమిటంటే గ్రామస్తులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు గ్రామానికి సమస్యలు వంక ఉంది ఈ వంకకు అనుకునే సర్వే నెంబర్134 లో 14.0 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారంటూ గ్రామస్థులు గత ఏడాది కాలంగా కలెక్టర్, ఆర్డివో, తాసిల్దారులకు వినతి పత్రం అందజేశారు. వారు స్పందించి అక్రమనల్ని తొలగించలేదు. అంటూ గ్రామస్తులు వారే స్వయంగా ఆ స్థలంలోని మనగ చెట్లనుతొలగించారు. మరో ప్రాంతంలోని అక్రమనలో ఉన్న చెట్లను కూడా తొలగించారు. తమ గ్రామానికి సమీపంలో చెరువు ఉందని ఈ చెరువు నిండితే వంకలు పొంగి పొర్లి గ్రామాన్ని ముంచెత్తే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంతో అక్రమల్ని తామే తొలగించామని తెలిపారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన సుబ్బారాయుడు అనే వ్యక్తి ఇ మాట్లాడుతూ ఈ స్థలం తమ పూరికే పూర్వీకుల నుంచి వచ్చిందని తెలిపారు ప్రస్తుతం ఈ స్థలం కోర్టు వివాదంలో ఉందని తెలిపారు అన్యాయంగా చెట్లను పీకేశారని తెలిపారు. స్థల వివాదం విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రెండు వర్గాల వారిని అక్కడి నుంచి పంపించివేశారు

Body:ముదిరిన స్థల వివాదం

Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.