ETV Bharat / state

గ్రహణమొర్రి బాధిత చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు

గ్రహణ మొర్రితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తోంది కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్దార్థ వైద్య ఆసుపత్రి. ఒక్క రూపాయి తీసుకోకుండా ఇంగ్లాండ్ వైద్యులతో చికిత్స అందిస్తోంది.

పిన్నమనేని ఆసుపత్రి వైద్యుల బృందం
author img

By

Published : Mar 26, 2019, 5:15 PM IST

రూపాయి లేకుండా శస్త్రచికిత్స
కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ వైద్య ఆసుపత్రిలో ఆపరేషన్ స్మైల్ పేరుతో గ్రహణమొర్రి ఉచిత శస్త్ర చికిత్సలశిబిరం ప్రారంభించారు. ఈ నెల 31 వరకు జరిగే శిబిరంలో... చీలు పెదవులు, చీలి అంగలితో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు ఇంగ్లాండ్​ వైద్యులు శస్త్రచికిత్స చేసి సాధరణ స్థితికి తీసుకొచ్చే పయత్నం చేస్తున్నారు. ఈ రకమైన శస్త్ర చికిత్సలు 2007 నుంచి చేస్తున్నామని.. వైద్యానికి ఒక్క పైసా ఆశించకుండా ఉచిత వసతి, భోజన , రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఆపరేషన్ స్మైల్ పేరుతో కేంద్ర కార్యాలయాన్ని పిన్నమనేని ఆసుపత్రిలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

Intro:ATP:- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లాలో పట్టు పరిశ్రమ శాఖ అధికారులు అవగాహన ర్యాలీ చేపట్టారు. స్విప్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఇవాళ మొదటి, రెండు, మూడు రోడ్ల పరిధిలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు.

Body:ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకుని మన భవిష్యత్తుకు బట్టలు వేసుకోవాలని సూచించారు. నోటు వద్దు... ఓటు ముద్దు, నీ ఓటు నీ భవిష్యత్తు అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన కూడలిలో ప్రదర్శన చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో మీ ఓటును వజ్రాయుధంగా మార్చుకోవాలని ప్రజలకు తెలిపారు. మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఇది తెలుసుకొని ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.