ETV Bharat / state

విజయవాడలో ఉచిత వైద్య శిబిరం - భారత ఫిజీషియన్ల సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్

ప్రముఖ వైద్యులు భాస్కర రావు స్మారకార్ధం... ప్రతి నెలా చివరి ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో పరీక్షలు చేయించారు.

విజయవాడలో ఉచిత వైద్య శిభిరం
author img

By

Published : Jul 28, 2019, 10:48 PM IST

భారత ఫిజీషియన్ల సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్

కృష్ణా జిల్లా విజయవాడలో... భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు భాస్కర రావు స్మారకార్ధం... ప్రతి నెలా చివరి ఆదివారం ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు.... భారత ఫిజీషియన్ల సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్ వెల్లడించారు. ఈ ఏడాది వైద్య శిబిరంతో పాటు అంటు వ్యాధులు అనే అంశంపై స్మారకోపన్యాసం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పేద రోగులకు భాస్కర్ రావు చేసిన సేవలు కొనసాగేలా... వైద్య శిబిరాలు, ఏటా స్మారకోపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆరోగ్యశాఖకు టిక్​ టాక్​ జబ్బు.. ముగ్గురిపై వేటు

Intro:నోట్: ఈ వార్తను etv ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు
రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
Ap_Atp_46_28_Gangamma_Ku_Bonalu_AV_AP10004Body:తీవ్ర వర్షాభావం నెలకొన్నందున వరుణుడి కరుణ కోరుతూ అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం గ్రామ దేవతకు పూజలు నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ లో ప్రధాన పంట వేరుశనగకు అదనుదాటిపోయిన చినుకు నేలరాలక గ్రామీణులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో లో వాన దేవుని ప్రార్థిస్తూ గ్రామ దేవత పొలిమేర్ల గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారుConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.