ETV Bharat / state

కృష్ణా జిల్లా.. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ రోజుతో పల్లెపోరు ముగియనుండగా.. జయాపజయాల కోసం పోటీ చేసిన అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

fourth phase panchayati electons results in krishna district
కృష్ణాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు
author img

By

Published : Feb 21, 2021, 7:24 PM IST

Updated : Feb 21, 2021, 8:35 PM IST

కృష్ణాజిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాల కోసం అభ్యర్థులు, వారికి మద్దతిచ్చిన పార్టీలు వేచి చూస్తుండగా.. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.

  • ఉంగుటూరు మండలం నాగవరప్పాడు సర్పంచిగా నాగూర్ విజయం సాధించారు.
  • నందమూరిలో 253 ఓట్ల మెజార్టీతో తులిమిల్లి బేబీ గెలుపొందారు.
  • గన్నవరం మండలం బూతిమిల్లిపాడులో 4 ఓట్ల తేడాతో పేరం సుబ్బారావు సర్పంచిగా గెలిచారు.
  • సావారిగూడెంలో ప్రత్యర్థి పసుమర్తి గణేష్​పై అట్ల నాగేశ్వరరావు.. 270 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా గెలుపొందారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

Last Updated : Feb 21, 2021, 8:35 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.