ETV Bharat / state

పెనుగంచిప్రోలు వద్ద ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు - auto rolled news in penaganchiprolu at krishna district

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేటవైపు వెళ్తున్న ఓ ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆటో క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్
author img

By

Published : Nov 9, 2019, 7:09 PM IST

పెనుగంచిప్రోలు వద్ద ఆటో బోల్తా..నలుగురికి గాయాలు

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో జగ్గయ్యపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

విద్యుదాఘాతం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.