ETV Bharat / state

న్యాయం కోసం రోడ్డెక్కిన రైతులు - darna

పంటకొని డబ్బులివ్వకుండా వ్యాపారి మోసం చేశాడంటూ రైతులు ఆందోళనకు దిగారు.

formers-darna-at-roads
author img

By

Published : Jul 9, 2019, 2:28 PM IST

న్యాయం కోసం రోడ్డెక్కిన రైతులు

కృష్ణాజిల్లా మైలవరం మండలం కొత్తగూడెం వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. పత్తి వ్యాపారి వరప్రసాద్‌... కొత్తగూడెం రైతుల నుంచి పత్తి కొన్నాడు. వారికి వెంటనే డబ్బులివ్వలేదు. ఇలా దాదాపు 5 కోట్ల రూపాయల వరకు బకాయి పడ్డాడు. అప్పు చెల్లించమని అడిగితే... ఐపీ పెట్టానని... తనను డబ్బులు అడగొద్దని బెదిరిస్తున్నాడని రైతులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయమంటూ రోడ్డుపై బైఠాయించారు.

న్యాయం కోసం రోడ్డెక్కిన రైతులు

కృష్ణాజిల్లా మైలవరం మండలం కొత్తగూడెం వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. పత్తి వ్యాపారి వరప్రసాద్‌... కొత్తగూడెం రైతుల నుంచి పత్తి కొన్నాడు. వారికి వెంటనే డబ్బులివ్వలేదు. ఇలా దాదాపు 5 కోట్ల రూపాయల వరకు బకాయి పడ్డాడు. అప్పు చెల్లించమని అడిగితే... ఐపీ పెట్టానని... తనను డబ్బులు అడగొద్దని బెదిరిస్తున్నాడని రైతులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయమంటూ రోడ్డుపై బైఠాయించారు.

Intro:4444


Body:999


Conclusion:ఆయుర్వేద వైద్యానికి పితామహుడు ధన్వంతరి. వేదకాలం నుంచి ఈ విషయం ప్రాచుర్యంలో ఉంది .అయితే ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ వైద్యానికి ప్రజాదరణ ఉన్నా ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రులు కనీస వసతులు లేక ఖాయిలా పడ్డాయి. కడప జిల్లాలోని ఆయుర్వేద ఆస్పత్రులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం. ఈ కడప జిల్లాలోని బద్వేలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల. ఒక డాక్టరు ఒక కాంపౌండర్ ఒక ఉండాలి. ఇక్కడ డాక్టర్ కుమార్ బాధ్యతలు అప్పజెప్పడం తో వచ్చిన రోగులకు కాంపౌండర్ ఆస్పత్రిలో పరిశుభ్రత అధ్వానంగా తయారైంది ఈ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరింది పైకప్పు పూర్తిగా దెబ్బతింది పైకప్పు పెచ్చులూడి పడుతోంది పులి అందుకు సిద్ధం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతూ విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది బైట్స్ సుమంత్ ఆయుర్వేద కాంపౌండరు బద్వేలు జిల్లాలో లో శాశ్వత జాతీయ గ్రామీణ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఆయుర్వేద, యునాని, హోమియో, ప్రకృతి వైద్యాలయాలు 88 నడుస్తున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో 16 దాకా ఉన్నాయి .మొత్తం 104 ఆసుపత్రులు నడుస్తున్నాయి. ఒక ఆస్పత్రిలో ముగ్గురు ఉండాలి. అయితే చాలా ఆసుపత్రిలో డాక్టర్ ఉంటే కాంపౌండరు ఉండరు .కాంపౌండ్ ఉంటే డాక్టర్ ఉండరు . ఇంచుమించు ఆస్పత్రులలో 70 శాతం వరకు డాక్టర్ల కొరత వేధిస్తోంది. చాలా ఆసుపత్రులలో మందుల కొరత వేధిస్తోంది. దీంతో వైద్యం అందక రోగులు బాధ పడుతున్నారు. ఆదరణ ఉన్న ఆయుర్వేద వైద్యానికి దూరం అవుతున్నారు. ఇప్పటికైనా ఋషులు అందించిన ఆయుర్వేద వైద్యాన్ని ఆదరించి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.